GERMAN CROWN
జర్మన్ గార్డ్

The first phase of the German Guard attacks directly with the microbes and weakens them. The second step is to attack the harmful microbial proteins and stop them from reproducing. The use of German guard disrupts reproductive and metabolic processes. German guard prevents the spreading of contamination. Dosage: mix 2 to 2.5ml liquid per liter water and spray.

జర్మన్ గార్డ్ మొదటి దశ సూక్ష్మజీవులతో ప్రత్యక్షంగ దాడి చేసి వాటిని బలహీన పరుస్తుంది. రెండవ దశలో హనికరమైన సూక్ష్మజీవుల ప్రోటిన్లపై దాడి చేసి పునరుత్పత్తి కాకుండా చేస్తుంది. జర్మన్ గార్డ్ వాడుట వలన పునరుత్పత్తి మరియు జీవక్రియ ప్రక్రియలను నాశనం చేస్తుంది. జర్మన్ గార్డ్ వాడటం వలన కాలుష్యం వ్యాప్తిని నిరోదిస్తుంది. మోతాదు: ఒక లీటరు నీటికి 2మి.లీ నుండి. 2.5మి.లీ చొప్పన కలుపుకొని పిచికారి చేయండి