LEAF RAKSHA
లీఫ్ రక్ష

Leaf raksha protects crops from blight and pests in crops like cotton, chilli etc.
Leaf raksha protects your crop from bacteria if it used from the time of planting.
Dosage: mix 2 to 2.5 ml liquid per liter water and spray

లీఫ్ రక్ష పత్తి, మిరప మొదలగు పంటలలో వచ్చు పండాకు మరియు తెగుళ్ళ నుండి పంటలను కాపాడును.
లీఫ్ రక్ష పంట వేసినప్పటినుంచి వాడినచో మీ పంటకు బాక్టీరియా నుండి రక్షణగా నిలుస్తుంది.
వాడుట: ఒక లీటరు నీటికి 2నుండి. 2.5మి.లీ చొప్పన కలుపుకొని పిచికారి చేయండి.