Bramhas
బ్రహ్మాస్

Brahmas improves soil organic carbon.
Brahmas plays a vital role in providing resistance to plants against various insects and pests.
Brahmas stimulates the secretion of metabolites.
Brahmas is an organic based product and enhances the resistance of plants against pests.
Dosage: mix 5ml liquid per liter water and spray.

బ్రహ్మాస్ నేలలోని సేంద్రీయ కార్బన్ ని మెరుగుపరుస్తుంది. బ్రహ్మాస్ వివిధ రకాల కీటకాలు మరియు తెగుళ్ళకు వ్యతిరేకంగా మొక్కలకు నిరోధకతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్రహ్మాస్ జీవక్రియల స్రవాన్ని ప్రేరేపిస్తుంది. బ్రహ్మాస్ అనేది సేంద్రీయ ఆధారిత ఉత్పత్తి మరియు తెగుళ్ళకు నుండి మొక్కలకు నిరోధించే స్వభావాన్ని పెంచుతుంది.
మోతాదు: ఒక లీటరు నీటికి 5మి.లీ. చొప్పన కలుపుకొని పిచికారి చేయండి