Amrut
అమృత్
The quality of Amrut products improves yield and vitality of pelts.
Amrut Plus provides essential enzymes for plant growth and regeneration.
Along with these Amrut Plus accelerates plant growth system.
Dosage: mix 2 to 2.5 ml liquid per liter water and spray.
అమృత్ ఉత్పత్తుల నాణ్యత దిగుబడి మరియు పెల్స్ జీవత్వాన్ని మెరుగుపరుస్తుంది. అమృత్ ప్లస్ మొక్క పెరుగుదలకు మరియు పునరుత్పత్తికి దోహదపడుతూ కావలిసిన ఎన్జైమ్స్ ని అందజేస్తుంది. వీటితో పాటుగ అమృత్ ప్లస్ మొక్క పెరుగుదల వ్వవస్థను వేగవంతం చేస్తుంది.
వాడుట: ఒక లీటరు నీటికి 2నుండి. 2.5మి.లీ చొప్పన కలుపుకొని పిచికారి చేయండి.
![](https://germanorganics.in/wp-content/uploads/2024/01/1-1.jpg)