Bloom Power
బ్లూమ్ పవర్
Injecting Bloom Power delivers a variety of proteins as instant energy.Bloom power helps in crop development by harming enemy insects and protecting friendly insects.
An organic product that is highly soluble in water, it increases the immunity of plants.
Bloom Power is an organic product that dissolves well in water and should be mixed until it dissolves and then sprayed.
Bloom Power plays a leading role in crop nutrients and increases yield.
Dosage: mix 2 to 5grams liquid per liter water and spray
బ్లూమ్ పవర్ పిచికారి చేయడం వలన వివిధ రకాల ప్రొటీన్లను శక్తిగా వెంటనే అందజేసినట్లవుతుంది. బ్లూమ్ పవర్ శత్రు పురుగులకు హాని చేసి మిత్ర పురుగులను కాపాడి పంట అభివృద్ధికి దోహద పడుతుంది. నీటిలో చక్కగా కరిగే ఒక సేంద్రియ ఉత్పత్తి, ఇది మొక్కలలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. బ్లూమ్ పవర్ నీటిలో చక్కగా కరిగే ఒక సేంద్రియ ఉత్పత్తి, అది కరిగేంతవరకు కలిపి తరువాత పిచికారి చేయవలెను. బ్లూమ్ పవర్ పంట పోషకాలలో ప్రధమ స్థానాన్ని పోషిస్తూ దిగుబడిని పెంచుతుంది.
మోతాదు: ఒక లీటర్ నీటికి 2గ్రా॥ నుండి 5గ్రా॥ చొప్పన కలుపుకొని పంట అంతటా పూర్తిగా తడిసేటట్లు పిచికారి చేయవలెను
![](https://germanorganics.in/wp-content/uploads/2024/01/Bloom-Power-Front.jpg)