German Crownr
జర్మన్ క్రౌన్

German Crown is highly resistant from white fly, green fly, mealybug, mealybug and downy mildew.
German crown promotes plant growth and quality yields.
Dosage: mix 2 to 2.5 ml liquid per liter water and spray.

జర్మన్ క్రౌన్ తెల్ల దోమ, పచ్చదోమ, లద్దెపురుగు, వచ్చ పురుగు మరియు పై ముడత క్రింద ముడత తట్టుకునే స్వభావమును పెంపొందిస్తుంది. జర్మన్ క్రౌన్ మొక్కల ఎదుగుదలను మరియు నాణ్యమైన దిగుబడులకు దోహదపడును.
మోతాదు: ఒక లీటరు నీటికి 2నుండి. 2.5మి.లీ. చొప్పున కలుపుకొని పిచికారి చేయండి.