Konark
కొనార్క్
Konark increases immunity against white gnat green gnat and also helps in warding off various types of mosquitoes.
Konark made from natural ingredients and it does not cause any harm to plants.
Konark promotes plant growth and quality yields.
Dosage: mix 2 to 2.5 ml liquid per liter water and spray.
కొనార్క్ తెల్ల దోమ పచ్చదోమ నుండి తట్టుకునే గుణమును పెంపొందిస్తుంది పైగా వివిధ రకాల దోమలను నివారించుటకు సహాయపడుతుంది. కొనార్క్ సహజ పదార్థములనుండి తయారు చేయబడినది కనుక మొక్కలకు ఎటువంటి హాని కలిగించదు. కొనార్క్ మొక్కల ఎదుగుదలను మరియు నాణ్యమైన దిగుబడులకు దోహదపడును.
మోతాదు: ఒక లీటరు నీటికి 2నుండి. 2.5మి.లీ. చొప్పన కలుపుకొని పంట అంతటా పూర్తిగా తడిసేటట్లు పిచికారి చేయండి.